Talent Hunt – Bujjigadu (Gani) – Poetry – Nanna

కోట్ల ఆస్థికన్నా మీరు పంచిన ప్రేమ ఎంతో మిన్న, మీ అడుగులో అడుగు వేసి నడిచినప్పుడు వచ్చిన సంతోషం కన్నా, ఈ లోకంలో ఏది మాకు కాదు మిన్న, మీ గుండె పై తలపెట్టి నిద్రపోయిన ఆ రోజులు,  మాకు ఎప్పటికి తీయని జ్ఞాపకాలు. ఆకాశం నుండి జాలువారే వాన చినుకుకు ధైర్యం తాను పడిపోయిన Read More …