Talent Hunt – Bujjigadu (Gani) – Poetry – Nanna

కోట్ల ఆస్థికన్నా మీరు పంచిన ప్రేమ ఎంతో మిన్న,

మీ అడుగులో అడుగు వేసి నడిచినప్పుడు వచ్చిన సంతోషం కన్నా,

ఈ లోకంలో ఏది మాకు కాదు మిన్న,

మీ గుండె పై తలపెట్టి నిద్రపోయిన ఆ రోజులు, 

మాకు ఎప్పటికి తీయని జ్ఞాపకాలు.

ఆకాశం నుండి జాలువారే వాన చినుకుకు ధైర్యం తాను పడిపోయిన మళ్ళీ తన గూటికే చేరుతానని,

మాకు మీరంటే ధైర్యం ఎందుకంటే మీ ఒడిలో  క్షేమంగా ఉన్నామని.

— Bujjigadu (Gani)

20 thoughts on “Talent Hunt – Bujjigadu (Gani) – Poetry – Nanna”

  1. Really superbbbbbbbbb gani mama…Neelo ee poetry talent nachindi 🙂 ..words usage feel n rhyming kuda baga set aindi ..very nice 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *