Talent Hunt – Radha Srinivas (Ballaladeva) Poetry – Manovedhana

నీకు దూరంగా వెళుతున్న నా దరికి    రావన్న భావనతో,

నీవు చేరని చోటుకై వెతుకుతున్న నన్ను మరిచిపోయావన్న వేదనతో,

నీకనులలో ఉన్న అమాయకత్వం నీ మనసులో లేదు,

నీ పెదవులలో ఉన్న తియ్యదనం నీ మాటలలో లేదు,

నీ  చేతులలో  ఉన్నా చంచలత్వం నీ చేతలలో  లేదు,

నీ కోసం ఎదురు చుసిన ప్రతి నిముషం నాతో నాకే పోరాటం,

నా మనసుకి ఏదో ఆరాటం.

నాలోనుంచి  నిన్ను నుంచి నిను వేరు చేయటమంటే శరీరం లోనుంచి  ప్రాణం దూరం చేయటమే……..!!!

– Ballaladeva (Radha Srinivas) 🙂

26 thoughts on “Talent Hunt – Radha Srinivas (Ballaladeva) Poetry – Manovedhana”

  1. Adargottav Bhalla … neeku mahishmathini rasichesthunna …. Kattappa ki cheppu nannu eseyaddhu ani

  2. well tried mama but 2 mistakes…chanchalathvam anedi aa line lo set kadu ..dani meaning smoothness kadu and naalo nunchi ninnu nunchi ninu ..idi sariga raledu…kudirithe ee 2 marchdaniki chudu…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *