Talent Hunt – Swecha Poetry – Amma

ఈ విశ్వం లో భగవంతుడి అద్భుత సృష్టి అమ్మ

దివి నుండి భువికి దిగి వచ్చిన దేవత అమ్మ

నా ఊపిరి కోసం నీ ప్రాణాన్ని లెక్కచేయని నిస్వార్ధ జీవి అమ్మ

నీ అణువణువు లో నుండి ఊపిరి పోసుకున్నాను అమ్మ

నాకు ప్రాణము పోసి అపురూప సౌందర్య రూపం ఇచ్చిన దేవత అమ్మ

నా చిట్టి పాదాలతో నీ గుండెల పై చిందులేసినా, నీ బాధ భరించి అద్వితీయమైన ప్రేమని పంచిన గొప్ప స్నేహితురాలు అమ్మ

నీకు నేను అత్యంత అందాల రాజకుమారి అయినా, నీవే నాకు ఈ లోకంలో గొప్ప మహారాణి వి అమ్మ

నీవే నాకు ఆది గురువు అమ్మ

నీవు నాకు ప్రసాదించిన జ్ఞానం అమోఘం అమ్మ

నా జీవితంలో ప్రథమ స్థానం నీకే కేటాయింపు అమ్మ

తెల్లని కాగితం లాంటి నా జీవితంలో హరివిల్లు వర్ణాలు నింపినావూ అమ్మ

దేవతల నా జీవితం లో వెలుగుల వెన్నెల లు నింపినావూ అమ్మ

అమ్మ లేని నా జీవితం శూన్యం

ఇంతటి అద్భుత https://www.viagrasansordonnancefr.com/ జీవితం ఇచ్చిన అమ్మ

ఇదే నీకు నా పాదాభివందనం అమ్మ

మాతృదేవోభవ.

– Swecha 🙂

24 thoughts on “Talent Hunt – Swecha Poetry – Amma”

  1. Tension lekunda mimmalni first time chustuna swecha garu 😛 ….. mee mother meeda unna feeling motham clear ga cheppesaru… very nice…maree pedda pedda telugu words ki vellakunda..meeku telisina simple telugulo chakkaga chepparu..nice

    1. Avunu sir nijame etuvanti tension lekunda Amma prema ni feel ayyi rasanu.idhi mottam kaadu sir Amma nanna gurinchi entha cheppina thakkuve. Thank you sir

  2. Niceeee swechaaaa chala bhagindii…Amma prema minchindi edhi ledu…Naa chitti paadhalatho nee gundelapai chindulesina, nee badha barinchi advithamaina premani panchina goppa snehithuraalu Amma… nice swecha Amma gurinchi chala bhaga raasavu nicee…:-)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *