Talent Hunt – Radha Srinivas Poetry – Apardham

అర్థం అయ్యావో లేక అపార్ధమై యావో తెలియని ఒక ప్రశ్నలా  మిగిలిపోయావు,

నీ ప్రేమ రేపిన జడిలో ఒక అలజడినై కరిగిపోయాను ,

నీతో గడిపిన కాలం ఒక కలలా  కరిగిపోయింది  చివరకు  కన్నీరే    మిగిలిపోయింది,

నీ కన్నీరు తుడిచేందుకు చేరువైయాను కానీ నా కన్నీటికి నువ్వే కారణమయ్యావు,

నా బింబము లేని నీ ప్రతిబింబము  నన్ను నేను వెతుక్కున్న,

నా తప్పు నేను తెలుసుకున్న కానీ నిన్ను వదిలి పోలేక పోతున్న ………

– Ballaladeva (Radha Srinivas) 🙂

16 thoughts on “Talent Hunt – Radha Srinivas Poetry – Apardham”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *