“”ఏ మాయో చేసావే””!!!! – by Raghav

పల్లవి:ఏ మాయో చేసావే ఓ చెలియా..ఎదనే హాయిలొ ముంచేసావే నా చెలియా..ఎపుడూ చూడని కలనే కళ్ళు చూస్తున్నాయా..నిజమై నిలిచే నిమిషం కోసం వేచున్నాయా..కదిలే అలలే ఎదలోతుల్లో ఉప్పొంగాయా..రగిలే ఆశలే నా ఊహల్లో ఊరేగాయా..మనసంత గాలిలో తేలిపోయెనే ఎందుకే ఈ వేళ..తనువంత తేలికై తూలిపోయెనే ఇక నిలవనంది నేల..   “ఏ మాయో”చర 1:పొద్దు గడవదే హద్దే Read More …