అమ్మ – Bala

నేనంటూ పుట్టకముందే బ్రహ్మ నన్ను సృష్టించకముందే నాపై ప్రేమల చిగురులు మొలచి, నాకై రోజూ మనసున తలచిన అమృతమూర్తే అమ్మ నలక నుంచి నవనెలల శిశువుగా ఎదుగుతున్న నా ఆకారంలా నాటుకున్న ఆ ప్రేమబీజాలు ఇంతై అంతై అనంతమంతై తన ప్రాణంకన్నా కడుపే తీపని నరాలు తెగేంత నరకయాతనను భరించి నను బ్రతికించెను అమ్మ తెలివి Read More …

“”ఏ మాయో చేసావే””!!!! – by Raghav

పల్లవి:ఏ మాయో చేసావే ఓ చెలియా..ఎదనే హాయిలొ ముంచేసావే నా చెలియా..ఎపుడూ చూడని కలనే కళ్ళు చూస్తున్నాయా..నిజమై నిలిచే నిమిషం కోసం వేచున్నాయా..కదిలే అలలే ఎదలోతుల్లో ఉప్పొంగాయా..రగిలే ఆశలే నా ఊహల్లో ఊరేగాయా..మనసంత గాలిలో తేలిపోయెనే ఎందుకే ఈ వేళ..తనువంత తేలికై తూలిపోయెనే ఇక నిలవనంది నేల..   “ఏ మాయో”చర 1:పొద్దు గడవదే హద్దే Read More …