Talent Hunt – Kalpana Poetry – Thapana

Himalayala anchullo perige chetlanadigi kunchelu testanu. Rangulu aruvu ivvamani indradhanussunu adugutanu. Naa hrudaya phalakam mida meepai unna premanu chitrikarinchadaniki vati misramam elago chepamani suryakiranani batimiladutanu. Oopiri loniki vastunapudu nuvvu naloki praveshistuna anubhavamai hrudayam pongutundi. Shwasha baitaki vastunte nuvvu vellipotuna baadhato Read More …

Talent Hunt – Radha Srinivas Poetry – Apardham

అర్థం అయ్యావో లేక అపార్ధమై యావో తెలియని ఒక ప్రశ్నలా  మిగిలిపోయావు, నీ ప్రేమ రేపిన జడిలో ఒక అలజడినై కరిగిపోయాను , నీతో గడిపిన కాలం ఒక కలలా  కరిగిపోయింది  చివరకు  కన్నీరే    మిగిలిపోయింది, నీ కన్నీరు తుడిచేందుకు చేరువైయాను కానీ నా కన్నీటికి నువ్వే కారణమయ్యావు, నా బింబము లేని నీ ప్రతిబింబము  Read More …

Talent Hunt – Swecha Poetry – Amma

ఈ విశ్వం లో భగవంతుడి అద్భుత సృష్టి అమ్మ దివి నుండి భువికి దిగి వచ్చిన దేవత అమ్మ నా ఊపిరి కోసం నీ ప్రాణాన్ని లెక్కచేయని నిస్వార్ధ జీవి అమ్మ నీ అణువణువు లో నుండి ఊపిరి పోసుకున్నాను అమ్మ నాకు ప్రాణము పోసి అపురూప సౌందర్య రూపం ఇచ్చిన దేవత అమ్మ నా Read More …

Talent Hunt – Radha Srinivas (Ballaladeva) Poetry – Manovedhana

నీకు దూరంగా వెళుతున్న నా దరికి    రావన్న భావనతో, నీవు చేరని చోటుకై వెతుకుతున్న నన్ను మరిచిపోయావన్న వేదనతో, నీకనులలో ఉన్న అమాయకత్వం నీ మనసులో లేదు, నీ పెదవులలో ఉన్న తియ్యదనం నీ మాటలలో లేదు, నీ  చేతులలో  ఉన్నా చంచలత్వం నీ చేతలలో  లేదు, నీ కోసం ఎదురు చుసిన ప్రతి నిముషం Read More …

Talent Hunt – Stranger (Srinu) Poetry – UGADI-2017

హేమంత ఋతుపవన కాలపు సంధ్యా సమయంలో నవ రాత్రుల చీకటి నడుమ ఓ తారక కనిపించెను దివిలో, గరళం నిండిన కపట జనసందోహం నుంచి నడచి వచ్చి తన బిడియానికి, ముగ్ద మనోహర రూపానికి ఆకర్షితుడై, తనని వలచి సంసార నావని కష్టాలు అనే కెరటాల నుంచి సురక్షితంగా ఒడ్దుకు చేర్చి ధర్మపత్ని మనసు గెలిచి, Read More …