Talent Hunt – Stranger (Srinu) Poetry – UGADI-2017

హేమంత ఋతుపవన కాలపు సంధ్యా సమయంలో నవ రాత్రుల చీకటి నడుమ ఓ తారక కనిపించెను దివిలో, గరళం నిండిన కపట జనసందోహం నుంచి నడచి వచ్చి తన బిడియానికి, ముగ్ద మనోహర రూపానికి ఆకర్షితుడై, తనని వలచి సంసార నావని కష్టాలు అనే కెరటాల నుంచి సురక్షితంగా ఒడ్దుకు చేర్చి ధర్మపత్ని మనసు గెలిచి, Read More …

My Poetry (Srinu) – బంధం

మనిషి పుట్టుకకు కావలసినది పేగు బంధం… పెరగడానికి కావలసినది మాతృ బంధం… సంతోషంగా జీవించటానికి కావలసినది స్నేహ బంధం… ప్రేమని పంచుకోడానికి కావలసినది దాంపత్య బంధం… మనసు ఆహ్లాదంగా ఉంచడానికి కావలసినది పుత్రబంధం… దేహం వదిలినా నిన్ను వదలనిది ….అనుబంధం. ……….. Srinu 🙁

My Poetry(Srinu)- నీకోసం

నిన్ను చూసిన మరుక్షణం, నాలో తెలియని ఓ పులకింత… నీకై నడచిన ప్రతిక్షణం, యెదలో ఒకటే గిలిగింత… నీ తలపులతో తడిసిన నా హృదయం, నీ జ్ఞాపకాలతో నిండిన ఈ ఉదయం… పంచభూతాల సాక్షిగా, ఉంటా నీకు తోడు నీడగా … నా తనువూ, మనసూ అన్నీ నీకే అర్పిస్తున్నా, నీ లాలనలో ఈ భావనతో నే Read More …