Talent Hunt – Swecha Poetry – Amma

ఈ విశ్వం లో భగవంతుడి అద్భుత సృష్టి అమ్మ దివి నుండి భువికి దిగి వచ్చిన దేవత అమ్మ నా ఊపిరి కోసం నీ ప్రాణాన్ని లెక్కచేయని నిస్వార్ధ జీవి అమ్మ నీ అణువణువు లో నుండి ఊపిరి పోసుకున్నాను అమ్మ నాకు ప్రాణము పోసి అపురూప సౌందర్య రూపం ఇచ్చిన దేవత అమ్మ నా Read More …

Talent Hunt – Cutie (Deepu) Poetry – Priyathama

నీలి మబ్బుల్లో నుండి వర్షంలా కురిసావు గగనంలో తారలా తారసపడ్డావు గంగానదిలో నీటి ప్రవాహంలా, కొయిల రాగంలా, పక్షుల కిలకిలలా, బోసినవ్వుల కేరింతలు కలబోసినట్టు నీ గానం ఆలపిస్తావు నా మదిని అలరించి నీ స్వరంతో నన్నుకట్టిపడేసావు నీ ప్రేమతో నన్ను పులకరింప చేసావు ఎన్ని జన్మలైనా నీ కొరకే జీవిస్తాను నీ చేయి అందుకుంటాను Read More …